ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

బతుకమ్మ,మెండోరా:మెండోరా మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గొల్ల దేవ మల్లు కు చెందిన ఇంట్లోని ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం తో  ఇల్లు దగ్ధం అయింది. ఈ ఇంట్లో నాలుగు కుటుంబాలు  నివాసం ఉంటుండగా ఘటన సమయం లో ఇంట్లో ఎవరు లేకపోవడం తో ప్రాణ నష్టం కలగలేదు. నాలుగు కుటుంబాల వారు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెండోర పోలీసులు,  బాల్కొండ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తు...