కొమ్ములు తిరిగిన కబ్జాదారుడు

 యథేచ్ఛగా లక్ష్మి ప్రధాన కాలువ స్థలం ఆక్రమణ ఫంక్షన్ హాలు కోసం ఫెన్సింగ్ ఏర్పాటు   తొలగించాలని అధికారులు ఆదేశించినా పట్టించుకోని వైనం జేఈకి బెదిరింపులు . . . చేష్టలుడిగి చూస్తున్న అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మి కాలువ స్థలాన్ని కబ్జా చేసి యథేచ్ఛగా ఫెన్సింగ్ వేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. ముప్కాల్ గ్రామ పరిధిలో ఫంక్షన్ హాలు నిర్మించిన ‘కొమ్ములు’ తిరిగిన కబ్జాదారు సర్వే నంబర్ 70/1, 70/3 లోని లక్ష్మికాలువ స్థలాన్ని (నేషనల్ హైవే 44 బ్రిడ్జికి సమీపంలో) ఆక్రమించి...