సింగరేణికి చారిత్రక విజయం ..!

  . . . సింగరేణి విస్తరణకు మరో కీలక అడుగు   . . . 12 ఏళ్ల తర్వాత సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్   . . . ప్రజా ప్రభుత్వ చొరవతోనే ఈ చారిత్రక విజయం   . . . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   వెబ్ డెస్క్, బతుకమ్మ :   సింగరేణి సంస్థ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, తెలంగాణ ఇంధన భద్రతను మరింత పటిష్ఠం చేసే కీలక విజయం సాధించినట్లు రాష్ట్ర...