ఆహారపు అలవాటును మార్చుకుంటే గుండెపోటును అధిగమించవచ్చు

. . .  35 సంవత్సరాల పైబడిన వారు రక్తపోటు పరీక్షలను చేసుకోవాలి . . . ప్రముఖ కార్డియాలజిస్ట్ అజేంద్ర శ్రీకాంత్   బతుకమ్మ నిజామాబాద్ సిటీ..   సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను, జంక్ ఫుడ్ లకుదూరంగా ఉంటే గుండెపోటు సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని మనోరమ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజేంద్ర శ్రీకాంత్  తెలిపారు.  జిల్లా కేంద్రంలోని మనోరమా హస్పటల్ అధ్వర్యంలో వాక్ ఫర్ హర్ట్ వాక్ విత్ హర్ట్ పేరిట వాకథాన్‌ నిర్వహించారు. గురువారం ఉదయం...