ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం

పర్యవేక్షించిన జిల్లా వైద్య అధికారులు రమేష్, అశోక్ ఆర్మూర్, బతుకమ్మ: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆర్మూర్ ఆధ్వర్యంలో  ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబము కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డిప్యూటీ డీ ఏం హెచ్ వో రమేష్ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో 108 మందికి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది గైనిక్ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, కంటి సమస్యలు పరీక్షించడం తగిన సలహాలు సూచనలు మందులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  కార్యక్రమంలో గైనిక్ వైద్య అధికారిని గీత స్థానిక వైద్యాధికారిని...