ఆరోగ్యకర ప్రారంభంతోనే ఆశాజనక భవిష్యత్తు

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   నిజామాబాద్, బతుకమ్మ : ఆరోగ్యకర ప్రారంభంతోనే ఆశాజనక భవిష్యత్తు ఉంటుందని జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం పై ముద్రించిన కరదీపికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్యకర ప్రారంభాలు ఆశాజనక భవితవ్యాలు అనే అంశం ద్వారా సంవత్సరం...