ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపి

. . . హెడ్ కానిస్టేబుల్ తో పాటు మహిళ అరెస్టు   నిజామాబాద్, బతుకమ్మ :     నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పోలీస్ స్టేషన్ లలో నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని  మోసం చేసిన కేసులో రైల్వే హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో మహిళను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ కు చెందిన గొట్టే స్వరూప, రైల్వే పోలీస్ స్టేషన్...