గుప్పెడు బియ్యం.. గుప్పెడు పప్పు..

మోర్తాడ్, బతుకమ్మ:మహిళా సంఘాల సభ్యులు సమావేశాలకు వచ్చేటప్పుడు సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశానుసారం గుప్పెడు బియ్యం గుప్పెడు పప్పు తీసుకురావాలని వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి గ్రామంలోని పేదవారికి అందించాలని నిజామాబాద్ జిల్లా సీసీల అధ్యక్షులు తడకల శ్రీనివాస అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి సంబరాలు మోర్తాడ్ మండలంలోని శే ట్పల్లి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించడం కోసం సహకార సంఘాలు ఎప్పుడు సహకరిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివో లు వనిత, వరలక్ష్మి, అధ్యక్షురాలు...