కామారెడ్డిలో ఐదుగురు మంత్రుల బృందం
15న జరిగే బిసీ డిక్లరేషన్ భారీ బహిరంగం సభ స్ధలం పరిశీలన లక్ష మంది బిసీలతో సభను విజయవంతం చేయాలని పిలుపు కామారెడ్డి, బతుకమ్మ : బీసీలకు ఇచ్చిన హమీల అమలు కోసం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి లు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న జరిగే భారీ బహిరంగ సభ (ఇందిరాగాంధీ స్టేడియం)లో స్థల పరిశీలన...