మిలియన్ మార్చ్ ను తలపించేలా భూపోరాటం
. . . జులై 2 న ఉప్పల్ భగాయల్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తాం . . . ఆగస్ట్ 6 లోగా ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి . . . తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : జులై 2 న ఉప్పల్ భగాయల్ లో మిలియన్ మార్చ్ ను తలపించేలా...