దళితుల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసి సమాజంలోని అంటరానితనం అసమానతలు రూపుమాపుటకు ఎంతో తోడ్పడిన ఘనత డా. బి.ఆర్. అంబేద్కర్ కు దక్కుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పోలీస్ శాఖ ఆద్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్...