ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బతుకమ్మ, మోర్తాడ్: సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను పురస్కరించుకొని  మోర్తాడ్ మండలంలో సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ ఉత్తమ మహిళా ఉపాధ్యాయులుగా ఎంపికైనఉపాధ్యాయులకు, మండల ఎస్సీ, ఎస్టీ యూనియన్, తెలంగాణ యుటిఎఫ్,యూనియన్ల ఆధ్వర్యంలో,మండల ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను, సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా 194 సంవత్సరాల క్రితం, సావిత్రిబాయి పూలే, ఈ సమాజానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ, సమాజంలో సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని ముందు నడపాలని వక్తలుకోరారు.  ఈ...