ఘనంగా వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం

. . . పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   వసంత పంచమి సందర్భంగా భక్తులకు, ప్రజలకు సరస్వతి దేవి, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆకాంక్షించారు. డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలోని హరి హర క్షేత్రంలో కొనసాగుతున్న వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు....