ఖిల్లా రామాలయంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం

  . . . పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్, మహేష్ కుమార్ గౌడ్, కల్వకుంట్ల కవిత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పురాతన ఖిల్లా రఘునాథ ఆలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్ర్తోత్తంగా సీతా రాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, ఎమ్మెల్సీ,...