నాళేశ్వర్ లో ఘనంగా ఊర పండుగ

  . . . గ్రామ అభివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు   నవీపేట, బతుకమ్మ :   నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో ఊరపండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల విగ్రహాలను కడాలతో ఊరేగింపూగా, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం గ్రామదేవతలకు భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామదేవతలకు బలిహరణ నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఆర్ముర్ లావణ్య మాట్లాడుతూ నాళేశ్వర్...