నూతన డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డికి ఘన సన్మానం

రుద్రూర్, బతుకమ్మ : నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన కాటిపల్లి నగేష్ రెడ్డిని, నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణని, మాజీ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డిని సోమవారం బాన్సువాడ బ్లాక్ (బి) కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్ర శేఖర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.