Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 9:07 pm Posted by : ramakrishna

పదవి విరమణ పొందిన సుదర్శన్ కు ఘన సన్మానం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్టాఫ్ మెంబర్ ఈగ సుదర్శన్ పదవి విరమణ పొందిన సందర్భంగా ఆదివారం ఈగ సుదర్శన్ కుమారుల మిత్రులు పుష్ప గుచ్చం అందజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఈర్వ నాగరాజు, వడ్ల గంగాశేఖర్, ఈర్వ క్రాంతి, బొద గంగాధర్, ఈర్వ అవినాష్, ఈగ రవి, ఈగ వినిత్ కుమార్, ఈగ వినయ్ కుమార్, ఈర్వ అనిరుద్, ఈర్వ శ్రావణ్, ఈగ వినాయక సాయి తదితరులు పాల్గొన్నారు.