ఆర్డీఓ, పోలీస్ అధికారులకు ఘన సన్మానం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్,  రెండవ సబ్-ఇన్స్పెక్టర్ ను ఘనంగా సన్మానించారు. సమాజ సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు, ముఖ్యంగా ముస్లిం పాళ్ల సమస్యల పరిష్కారాలపై అధికారులతో చర్చించడమై ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ, పోలీస్ అధికారులు సానుకూలంగా స్పందించారు. అధికారులు ప్రజలతో సమన్వయంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని శాలువా కప్పి, స్మృతిచిహ్నాలు అందజేస్తూ...