ఐడీపీఎల్ చౌరస్తాలో ఘనంగా తిరంగా ర్యాలీ

  . . . దేశ ఐక్యత, సమగ్రతను చాటేలా కార్యక్రమం   వెబ్ డెస్క్, బతుకమ్మ :   మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ భారతీయులంతా ఐకమత్యంతో జీవిస్తున్నారని అన్నారు. ప్రతి...