ఎన్జీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సుహావి బన్సల్ 490/500 మార్కులు సాధించి తెలంగాణ టాపర్గా నిలువగా,  బాసెట్టి తన్మై 466/500, హరిజిత్ భౌమిక్ 460/500, మంచెర్ల నిహాన్ రెడ్డి 456 /500, పార్సా లాస్య 444/500 ఉత్తమ మార్కులు  సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నవ్య భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్ కుమార్, కరస్పాండెంట్  శ్రీదేవి లు  శాలువా,  పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల...