ఘనపూర్ లో ఘనంగా ఊర పండుగ
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఘనపూర్ గ్రామం లో గ్రామభివృధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఊర పండగ ను ఆదివారం నిర్వహించినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పండగ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అని తెలిపారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం గ్రామం లో పాడి, పంటలు, జీవరసులు, మనుషులకు జ్వరాలు రాకుండ ఈ పండగ నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం ముడుపు వేసి, శుక్రవారం భూలక్ష్మీకి, పండగ చేసి శనివారం మోగించి, గ్రామంలో ఉన్న 18 దేవుళ్ళు చేసి వాటికీ ఆదివారం...