పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఘనంగా వీడ్కోలు

టీజీఓ సంఘం ఆధ్వర్యంలో సన్మాన మహోత్సవం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు అధికారులు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బుధవారం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సన్మాన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, పదవీ విరమణ చేస్తున్న జిల్లా కార్మిక శాఖ అధికారి యోహన్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డీ రమేష్,...