గణనాథుడికి ఘనంగా వీడుకోలు
ముగిసిన వినాయక ఉత్సవాలు హైదరాబాద్, బతుకమ్మ: కిష్టారెడ్డి పేట లో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమై ఘనంగా ముగిసాయి. శనివారం మధ్యాహ్నం తల్లి గంగమ్మా ఒడి కి చేరుకోవడం ప్రారంభమై ఆదివారం ఉదయం 8 గంటల వరకు నిమజనాలు కొనసాగాయి. కిష్టారెడ్డి పేట లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ద్వారకా నగర్ కాలనీ వాసులు అన్నదాన ప్రసాద కార్యక్రమము నిర్వహించి అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు. వసంత రెసిడెన్సీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమ ప్రత్యేకంగా నిలిచింది. శోభాయాత్ర ఆద్యంతం...