లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా దీపావళి వేడుక

బతుకమ్మ, ఆర్మూర్ : లిల్లీపుట్ పాఠశాలలో దీపావళి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయక దుస్తులతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని ఉపాధ్యాయ బృందం లక్ష్మీదేవికి పూజలు చేశారు. తదనంతరం విద్యార్థులందరూ టపాకాయలు చిచ్చుబుడులు లక్ష్మీ పటాకులతో సంతోషంగా కాల్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్తాండెడ్ రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండగ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని పండగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. పురాణ కథలు బాగా రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణ్...