ఘనంగా క్రిస్మస్ వేడుకలు

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను  నిర్వహించారు. అనంతరం ప్రార్థన మందిరంలో రెవెరెండ్ జె.జయరాజ్ క్రిస్మస్ యొక్క పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు జననం గురించి భక్తులకు వివరించారు. క్రైస్తవ మతము లోకం లో సంతరించి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉన్నారని అన్నారు. ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభువును ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థన మందిరాలలో భక్తి శ్రద్ధలతో పూజించాలని తెలిపారు.  మండల వ్యాప్తంగా సిఎస్ఐ చర్చలలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో...