ఘనంగా దోస్తుల గాజుల ఉత్సవం

కుప్పకంటి రాజేషుని సన్నిధిలో స్నేహితుల వేడుక   భీమ్ గల్, బతుకమ్మ : వేల్పూర్ మండలం రామన్నపేట్ కు చెందిన మహిళా మిత్ర బృందం మంగళవారం కుప్పకంటి శ్రీ రాజరాజేశ్వరుని సన్నిధిలో స్నేహితుల గాజుల ఉత్సవంను ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్న మహిళా స్నేహితుల గాజులు కార్యక్రమం లో భాగంగా రామన్నపేట్ కంకణాల అనురాధ ఆధ్వర్యంలో గాజులు వేసుకొనే కార్యక్రమం ను శ్రీ రాజేషుని సన్నిధిలో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా స్వామి సన్నిధిలో వంటలు చేసి స్వామి వారికి  ప్రత్యేక...