మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కోటగల్లి మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  బోనాల పండుగఘనంగా నిర్వహించారు. మాల సంఘం నుండి ప్రారంభమైన బోనాలు.. మొదట పోత లింగయ్య గుడి వద్దకు తర్వాత స్థానిక మైసమ్మ గుడికి, తర్వాత పోచమ్మ గల్లీలోని పెద్ద పోచమ్మ ఆలయానికి బయలుదేరి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోటగల్లి మాల సంఘం అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సాదు అనిల్, కోశాధికారి సక్కి రాములు, ముఖ్య సలహాదారులు సుంకరి లక్ష్మీనారాయణ,గౌరవ అధ్యక్షులు సక్కి సతీష్,జిల్లా నాయకులు నల్ల...