ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

22 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల వసంతోత్సవం   భీమ్‌గల్, బతుకమ్మ :  మండలంలోని గోన్ గోప్పుల గ్రామ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల (2002-03) ఎస్.ఎస్.సి బ్యాచ్ చెందిన విద్యార్థుని, విద్యార్థులు ఆదివారం ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొన్నారు. ఇందులో భాగంగా  పాఠశాలలో వేదిక చేసుకొని తాము చదివిన పాఠశాలలో 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా ఆత్మీయంగా కలుసుకున్నారు. విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జ్యోతి...