కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలకడగా నిలబడదు

  మోర్తాడ్, బతుకమ్మ :   కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలకడగా నిలబడదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఏర్గట్ల మోర్తాడ్ సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్రమోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని పిలుపులో భాగంగా గురువారం మోర్తాడ్ మండలంలోని, ఎమ్మార్వో ఆఫీస్ గ్రౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి...