బాపూజీ వచనాలయ ఆస్తులపై ప్రభుత్వ విచారణ చేపట్టాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బాపూజీ వచనాలయ ఆస్తులపై ప్రభుత్వ విచారణ చేపట్టాలని బాపూజీ గ్రంథాలయం పరిరక్షణ కమిటీ కన్వీనర్ కోనేరు సాయికుమార్, సిపిఐ పార్టీ ఓమయ్య డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నగరంలోని బాపూజీ వచనాలయాన్ని కాపాడాలని అన్ని పార్టీల సమక్షంలో పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందటికీ వెళ్లడం జరుగుతుందని అన్నారు. గతంలో సారా, కల్లు లాంటి వాటిలో క్లోరోఫామ్, లైజోఫామ్ కలిపి ప్రజల చావుకు కారణమైన వ్యక్తులు...