ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించాలి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వి శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీలో లో పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ   శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఉన్నా గాని ఇంజనీరింగ్ కాలేజ్ లేదని,...