రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరుమండల కేంద్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నూతన రేషన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల ఖాళీగా ఉన్న రేషన్ షాపుల కొరకు పరీక్షల ద్వారా ఎంపికైన నిరుద్యోగులను మెరిట్ పద్ధతి ప్రకారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారికి రేషన్ షాప్ లు కేటాయిస్తూ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌కు కేటాయించిన రేషన్ షాపును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు బియ్యాన్ని తూకం సరిగ్గా వెయ్యాలని , సమయపాలన...