రాష్ట్రంలో మంచి సీడ్ చట్టం తీసుకురావాల్సి ఉంది

  . . . తెలంగాణ రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కృషి చేస్తున్నారు   . . . రైతు కమిషన్ కార్యాలయంలో సమావేశంలో కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలో మంచి సీడ్ చట్టం తీసుకురావాల్సి ఉందని, మన తెలంగాణ రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా కృషి చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బీఆర్ కే...