స్నేహితుడే హంతకుడు

. . .  ఆటో కోసం స్నేహితుడి హత్య చేసిన పాత నేరస్తుడు  . . . ఇందల్వాయి అటవి ప్రాంత హత్య కేసును చేదించిన పోలీసులు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 17న ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి అటవి ప్రాంతంలో  వెలుగు చూసిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలో చేదించారు. నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి హత్య కేసును చేదించిన వివరాలను విలేఖరుల సమావేశంలో  వెల్లడించారు. ఎసిపి కథనం ప్రకారం......