స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
బతుకమ్మ,ఏర్గట్ల: అపర్ణ హాస్పిటల్ వారి సౌజన్యంతో తడపకల్ గ్రామంలో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిభిరంలో ఎముకల వైద్యుడు ప్రకాశ్, పిల్లల డాక్టర్ అమర్నాథ్, గైనకాలజీ అపర్ణ రావడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి అన్ని రకాల టెస్ట్ లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. సందర్భంగా స్పందన ఫౌండేషన్ వారు అపర్ణ హాస్పిటల్ వారు...