బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మైనర్ బాలికను వివాహం చేసుకుంటాను అని చెప్పి బాలికపై లైంగికంగా దాడి చేసిన ఓ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోపాల్ పేట్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్పడ్డాడని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై ఫోక్సో...