రెపరెప లాడిన మువ్వన్నెల జెండా

బతుకమ్మ మోర్తాడ్ : భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్న, పెద్ద కుల మత బేదము లేకుండా ప్రతి ఒక్కరు జెండాలు ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, మండలంలోని శెట్ పల్లీ, ధర్మోరా దొంకల్, పాలెం, తిమ్మాపూర్, గాం డ్లపేట్, దోన్ పాల్, సుంకేట్, వడ్యాట్ గ్రామాల్లోని యువజన సంఘాలు, యూనియన్ నాయకులు,...