మాక్లూర్ విండోలో అక్రమాల రగడ

బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘంలో  భారీ అక్రమాలు జరిగాయని వాటిని తక్షణమే రికవరీ చేయాలంటూ మండలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ చైర్మన్ గోపు లక్ష్మి, కార్యదర్శి సంతోష్ నూతన చైర్మన్ అశోక్ పాలక వర్గం సభ్యులు లక్షల్లో ప్రాథమిక సహకార సంఘం లో అక్రమాలు చేశారని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ కార్యదర్శి తొలగించారు. నూతన చైర్మన్ ను 2024 ఫిబ్రవరిలో మాక్లూర్ ప్రాథమిక సహకార సంఘానికి నూతన చైర్మన్ భూరోల్ల అశోక్ ఎన్నుకున్నారు. చైర్మన్గా తనంటే గిట్టని...