మత్స్య కార్మికుడి గల్లంతు
ఎగువ మానేరు లచ్చ పేట శివారులో ఘటన పరిస్థితిని సమీక్షించిన మాచారెడ్డి ఎస్ఐ బతుకమ్మ, మాచారెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా లోని జగ్వామనేరు లో మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారు వాగులో చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు గల్లంతయ్యాడు. లచ్చ పేట గ్రామానికి చెందిన కైరం కొండ శివ రాములు (56) అనే మత్స్య కార్మికుడు గల్లంతయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆచూకీ కోసం వెదుకుతున్నారు. విషయం తెలుసుకున్న మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు....