ముగ్గురు వర్సెస్ 40 మంది గొడవ 

 చేతులతో కొడితే కారు అద్దాలు పగిలాయి కిందపడితే తలలు పగిలాయి  చేతితో కొడితే వీపుపై సొట్టలు పడ్డాయి పరస్పర దాడులని కేసుల నమోదు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ముగ్గురు వ్యక్తులు ఒక పది మందితో గొడవ పడితే అదేదో అకస్మాత్తుగా, అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పవచ్చు. అదే ముగ్గురు 40 మందితో గొడవ పడితే అది పథకం ప్రకారమే జరగిందని ఎవరినైనా అడిగినా ఇట్టే చెప్పేస్తారు. చేతులతో కొడితే కారు అద్దాలు బద్దలవుతాయి, కింద పడితే తలలు పగిలి రక్తం కారుతుంది, చేతులతో...