రైతు జీవితాల్లో పండుగ 

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాల్లో సంతోషం నింపాలని రైతుల కోసం రైతు రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్, రైతు భీమా, తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలతో రైతుల జీవితాల్లో ఆనందం కలిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ లో రైతు పండగ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యక్రమంను మండల కేంద్రంలో గల రైతువేదిక లలో వీడియో కాన్ఫరెన్స్ లో మోర్తాడ్ మండలానికి చెందిన రైతులు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారని విజయవంతం చేశారని పేర్కొన్నారు....