మహిళా సభ్యురాలికి రూ.14 లక్షల లబ్ధి

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాకలాన్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో, పెగడపల్లి గ్రామానికి చెందిన మేడి మల్లవ్వ పది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహిళా సభ్యురాలు కావడంతో మహిళ సమైక్య సంఘం గ్రూపు నుండి రూ.10 లక్షలు, అలాగే బ్యాంక్ ఖాతా ఉండడం వల్ల బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షలు, మొత్తంగా రూ.14 లక్షల లబ్ధి చెల్లింపుచేయబడింది. మృతురాలి భర్త, కొడుకు పేర్లపై ఫిక్స్‌ డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్...