నిజాయితీని చాటిన మహిళా కండాక్టర్

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ ప్రయాణికుడు తాను కూర్చున్న సీట్ లో తన పాకెట్ పర్స్ పడిపోగా డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్ చూసి, ప్రయాణికునికి అప్పగించి తన నిజాయితీని చాటింది.వివరాల్లోకి వెళ్తే ఆర్మూర్ డిపోకు చెందిన మెట్ పల్లి టు నిజామాబాద్ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు మంగళవారం ఆర్మూర్ నుండి నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో కొండ అశోక్ గౌడ్ అనే ప్రయాణికుడు నిజామాబాద్ వెళ్లేందుకు ఎక్కడు. నిజామాబాద్ లోని గంగస్తాన్ రాగానే దిగిపోయాడు.ఆ ప్రయాణికుని పాకెట్...