బైంసా సుద్ధ వాగుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
. . . ట్రాలర్ – ఎర్టిగా కారు ఢీకొని నలుగురు దుర్మరణం . . . చావు బ్రతుకుల మధ్య కుప్టి సర్పంచ్ . . . స్వల్ప గాయాలతో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు బైంసా, బతుకమ్మ : నిర్మల్ జిల్లాలో బైంసా సుద్ధ వాగు బ్రిడ్జి వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ యంత్రాలు తరలించే ట్రైలర్ ను ఎర్టిగా కారు ఎదురెదురుగా డికోట్టుకోవడంతో ఘటన స్థలంలో నలుగురు స్పాట్ డేడ్ అయ్యారు. మరో వ్యక్తి...