కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతు ఆత్మహత్య యత్నం

నెలరోజులుగా మార్కెట్ లో సోయా నిలువ మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఘటన మద్నూర్, బతుకమ్మ: సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ఓ రైతు చెట్టు ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.ఈఘటన మద్నూర్ మార్కెట్ యార్డులో గురువారం ఉదయం  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  గత నెల రోజులుగా ఆన్లైన్ నిలిపివేయడంతో 25 వేల  క్వింటాళ్ల సోయా మార్కెట్ యార్డులో నిలువ ఉంది. రైతులు ధర్నా చేసి, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి...