2027 జనాభా లెక్కల్లో న్యాయమైన కుల గణన చేపట్టాలి

  . . . బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 2027 జనాభా లెక్కల్లో న్యాయమైన కుల గణన చేపట్టాలని ప్రస్తుత సెన్సస్ ప్రక్రియను నిలిపివేసి, రాష్ట్రాల వారీ ఓబీసీ డ్రాప్-డౌన్ జాబితాల ఆధారంగా కుల కోడింగ్‌తో తిరిగి ప్రారంభించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్లు కాంబ్లే మధు,కర్రోల్ల శ్రీనివాస్ లు రాష్ట్రపతి కి రాసిన లేఖను నిజామాబాద్ జిల్లా అదనపు...