డబ్బు ఇస్తే కోర్టు కు డూప్లికేట్ వ్యక్తి హాజరు

  . . . ఫేక్ చలాన్లతో రికార్డుల మాయాజాలం  . . . జైలు భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూళ్లు . . . ఒక్కో కేసులో రూ. 15 వేల నుంచి 30  వేల  వసూల్ . . . సీపీ ఆదేశాల విచారణ.. ఒకరు సస్పెండ్, ఇద్దరిపై దర్యాప్తు  వెబ్ డెస్క్, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటే అందరికీ భయం.. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలలో చాలమటుకు మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపడం వలన జరుగుతున్నాయి....