ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టేది
- అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సంబంధిత అధికారులు - పోలీసు బందోబస్తుతో ఇసుక రవాణా కామారెడ్డి జిల్లా-బాన్సువాడ నియోజకవర్గంలొ కంచే చేను మేస్తే కాపలదారులు ఎవరు.. అన్నట్లుగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాస్తే ఇక వారి వ్యాపారానికి అడ్డుపడేది ఎట్లా ? నిజామాబాద్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రులు దర్జాగా ఇసుక రవాణా జరుగుతుంది. బీర్కూర్, కోటగిరి మండలల పరిధిలో గల మంజీరా నది నుండి అర్ధరాత్రి అయింది అంటే చాలు పోలీసుల...