పేదల ఆకలి తీర్చే ప్రజాప్రభుత్వం

ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే ప్రజా ప్రభుత్వమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డులను శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ..  "కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి...