పెళ్లింట తీవ్ర విషాదం
. . . రెండు రోజుల్లో పెళ్లి రోడ్డు ప్రమాదంలో వరుడి తండ్రి దుర్మరణం లింగంపేట, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయ్యపల్లి వద్ద దుర్గయ్య బైక్ ని లారీ ఢీ కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో షేట్ పల్లి లో పెళ్ళింట విషాద చాయలు అలుముకున్నాయి. దుర్గయ్య కొడుకు రెండు రోజుల్లో ఉండగా సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం...